WHOAlert : భారత దగ్గు మందులపై WHO సంచలన హెచ్చరిక: 3 సిరప్‌లు అత్యంత ప్రమాదకరం!

Centre Advises Against Cough Syrups for Children Under 5 Following Adulteration Scandal.

డబ్ల్యూహెచ్‌ఓ కల్తీ మందుల జాబితాలో కోల్డ్రిఫ్, రెస్పిఫ్రెష్ టీఆర్, రీలైఫ్ సిరప్‌లు   మధ్యప్రదేశ్‌లో పిల్లల మరణాలతో వెలుగులోకి వచ్చిన ఉదంతం ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో తయారు చేయబడిన మూడు కల్తీ దగ్గు మందుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో కొందరు పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ సిరప్‌తో పాటు, మరో రెండు మందులు చాలా ప్రమాదకరమైనవని అది స్పష్టం చేసింది. ఈ ఉత్పత్తులు ఏ దేశంలోనైనా కనబడితే వెంటనే తమకు తెలియజేయాలని ప్రపంచ దేశాలను కోరింది. డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించిన కల్తీ మందుల జాబితాలో స్రెసాన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన కోల్డ్రిఫ్, రెడ్‌నెక్స్ ఫార్మాస్యూటికల్స్ వారి రెస్పిఫ్రెష్ టీఆర్, షేప్ ఫార్మాకు చెందిన రీలైఫ్ సిరప్‌లు ఉన్నాయి. ఈ మందులు ప్రాణాంతక వ్యాధులకు…

Read More

విశాఖలో బాలయ్య బర్త్ డే వేడుకలు | Bala Krishna Birthday Celebrations at Vizag

Bala Krishna Birthday Celebrations at Vizag

విశాఖపట్నం వరుస విజయాతో రాజకీయంగా చరిత్ర సృష్టిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ జన్మదిన వేడుకలను టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో బాలయ్య అభిమా నులతో పాటు పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.దీంట్లో బాగంగా విశాఖలో టిడిపి నేత శంకర్ ఆద్వర్యంలో ప్రేమసమాజంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్బంగా కేక్ ను కట్ చేసి వేడుకలను నిర్వహించి బాలక్రిష్ణకు శుబాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో బాలక్రిష్ణ మరింత ఉన్నత స్ధాయికి చేరాలని ఆకాక్షించారు.అనంతరం చిన్నారు లకు భోజన వసతిని కల్పించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

Read More