BiggBoss : బిగ్‌బాస్ 19లో ధనశ్రీ వర్మ.. పూర్తి వివరాలు ఇక్కడ:క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, యూట్యూబర్ ధనశ్రీ వర్మ ‘బిగ్‌బాస్ 19’ రియాలిటీ షోలో పాల్గొననున్నారని తెలుస్తోంది. బిగ్‌బాస్ టీం ఆమెను సంప్రదించిందని సమాచారం. ఒక ఇన్‌సైడర్ పేజీ పోస్ట్ చేసిన దాని ప్రకారం, ధనశ్రీ వర్మ బిగ్‌బాస్ 19’లో పాల్గొనడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. ధనశ్రీ వర్మ బిగ్‌బాస్ 19లోకి ఎంట్రీ? క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, యూట్యూబర్ ధనశ్రీ వర్మ ‘బిగ్‌బాస్ 19’ రియాలిటీ షోలో పాల్గొననున్నారని తెలుస్తోంది. బిగ్‌బాస్ టీం ఆమెను సంప్రదించిందని సమాచారం. ఒక ఇన్‌సైడర్ పేజీ పోస్ట్ చేసిన దాని ప్రకారం, ధనశ్రీ వర్మ బిగ్‌బాస్ 19’లో పాల్గొనడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. గతంలో ఆమె ‘ఖత్రోన్ కే ఖిలాడీ 15’కు కూడా ఎంపికయ్యారు, అయితే…
Read More