BCCI : బీసీసీఐ సెలక్షన్ కమిటీలలో మార్పులు: కొత్తవారికి ఆహ్వానం

BCCI Seeks Applications to Fill Posts in Men's, Women's, and Junior Selection Panels

BCCI : బీసీసీఐ సెలక్షన్ కమిటీలలో మార్పులు: కొత్తవారికి ఆహ్వానం:భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. సీనియర్ పురుషుల, మహిళల, జూనియర్ సెలక్షన్ కమిటీలలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీలలో మార్పులు: కొత్తవారికి ఆహ్వానం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. సీనియర్ పురుషుల, మహిళల, జూనియర్ సెలక్షన్ కమిటీలలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ప్రస్తుతం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ కమిటీలో అగార్కర్‌తో పాటు ఎస్ఎస్ దాస్, సుబ్రతో…

Read More