JubileeHills : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థి ఖరారు! దీపక్‌రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్ఠానం

Strategic Move in Telangana: BJP Selects Deepak Reddy for High-Stakes Jubilee Hills Bypoll

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ బోర్డు భేటీ ముగ్గురి పేర్ల పరిశీలన అనంతరం దీపక్‌రెడ్డి వైపే మొగ్గు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పలువురు నాయకుల పేర్లను పరిశీలించిన పార్టీ జాతీయ నాయకత్వం, చివరకు దీపక్‌రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన వెలువడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ బరిలో నిలిపే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఢిల్లీలో ఆదివారం కీలక సమావేశాలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శనివారమే దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి పంపించారు. దీనిపై ఆదివారం సమావేశమైన…

Read More