SareeMovie : రామ్ గోపాల్ వర్మ సమర్పణలో: శారీ

Ram Gopal Varma's Saree

SareeMovie : రామ్ గోపాల్ వర్మ సమర్పణలో: శారీ:థ్రిల్లర్ కంటెంట్‌కు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ జానర్‌కు ఉన్న భారీ క్రేజ్ కారణంగా, థ్రిల్లర్ కంటెంట్‌కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే థ్రిల్లర్ సిరీస్‌లు, సినిమాలు వరుసగా వస్తున్నాయి. SareeMovie : రామ్ గోపాల్ వర్మ సమర్పణలో: శారీ థ్రిల్లర్ కంటెంట్‌కు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ జానర్‌కు ఉన్న భారీ క్రేజ్ కారణంగా, థ్రిల్లర్ కంటెంట్‌కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే థ్రిల్లర్ సిరీస్‌లు, సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు ఓ తెలుగు బోల్డ్ థ్రిల్లర్ సినిమా ‘శారీ’ ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఆయన ఈ సినిమా ప్రమోషన్లలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఈ సినిమా ద్వారా…

Read More