Lufthansa Flight : హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానం వెనక్కి మళ్లింపు: అసలేం జరిగింది?:హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం నిన్న ఫ్రాంక్‌ఫర్ట్‌కు అనూహ్యంగా వెనుదిరిగింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎల్‌హెచ్752 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది లుఫ్తాన్సా విమానానికి తప్పిన ల్యాండింగ్ హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం నిన్న ఫ్రాంక్‌ఫర్ట్‌కు అనూహ్యంగా వెనుదిరిగింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎల్‌హెచ్752 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది.ఈ ఘటనకు బాంబు బెదిరింపు కారణమని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. విమానం గాల్లోకి లేచిన సుమారు రెండు గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో విమానాన్ని వెనక్కి…
Read MoreTag: “Bomb Threat”
Sriharikota : శ్రీహరికోట షార్‌లో బాంబు బెదిరింపు: ఆకతాయిల పనే అని నిర్ధారణ
Sriharikota :తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో బాంబు ఉందని వచ్చిన బెదిరింపు కాల్‌తో కలకలం చెలరేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు అది ఆకతాయిల పనే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీహరికోట షార్‌లో బాంబు బెదిరింపు: ఆకతాయిల పనే అని నిర్ధారణ తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో బాంబు ఉందని వచ్చిన బెదిరింపు కాల్‌తో కలకలం చెలరేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు అది ఆకతాయిల పనే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిన్న అర్ధరాత్రి తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. శ్రీహరికోటలోని షార్ ప్రాంగణంలో…
Read More