Health News : కీళ్లవాతం చికిత్సలో కొత్త ఆశ: జపాన్ పరిశోధకులు గుర్తించిన ‘రహస్య రోగనిరోధక కేంద్రాలు’

New Hope for RA Patients: Japanese Researchers Identify Root Cause of Joint Inflammation.

Health : కీళ్లవాతం చికిత్సలో కొత్త ఆశ: జపాన్ పరిశోధకులు గుర్తించిన ‘రహస్య రోగనిరోధక కేంద్రాలు:రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న లక్షలాది మందికి జపాన్ శాస్త్రవేత్తలు ఒక శుభవార్త అందించారు. ఈ వ్యాధికి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఒక కీలకమైన ఆవిష్కరణ చేశారు. కీళ్లలో వాపు, నొప్పికి కారణమవుతున్న ‘రహస్య రోగనిరోధక కేంద్రాలను’ (ఇమ్యూన్ హబ్స్) వారు గుర్తించారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి విప్లవాత్మక చికిత్స: జపాన్ శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న లక్షలాది మందికి జపాన్ శాస్త్రవేత్తలు ఒక శుభవార్త అందించారు. ఈ వ్యాధికి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఒక కీలకమైన ఆవిష్కరణ చేశారు. కీళ్లలో వాపు, నొప్పికి కారణమవుతున్న ‘రహస్య రోగనిరోధక కేంద్రాలను’ (ఇమ్యూన్ హబ్స్) వారు గుర్తించారు. ఈ కేంద్రాలపై నేరుగా దాడి చేయడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని…

Read More