BSNL బంపర్ ఆఫర్: కొత్త కస్టమర్లకు ఒక రూపాయికే 4G సేవలు:ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. BSNL ‘ఫ్రీడమ్ ప్లాన్’ ఆఫర్: కొత్త కస్టమర్లకు కేవలం ₹1కే అన్‌లిమిటెడ్ సేవలు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ‘ఫ్రీడమ్ ప్లాన్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ద్వారా కేవలం ₹1కే ఒక నెల రోజుల పాటు అపరిమిత సేవలను అందిస్తోంది. ఆఫర్ వివరాలు సమయం: ఈ పరిమిత కాల ఆఫర్…
Read MoreTag: BSNL
BSNL | బీఎస్ఎన్ఎల్ వైపు ప్రజల చూపు | Eeroju news
బీఎస్ఎన్ఎల్ వైపు ప్రజల చూపు ముంబై, నవంబర్ 22, (న్యూస్ పల్స్) BSNL టారిఫ్‌లను ఖరీదైనవిగా మార్చిన తర్వాత టెలికాం కంపెనీలు నిరంతరం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నెల చందాదారుల డేటాను విడుదల చేసింది. ట్రాయ్ విడుదల చేసిన డేటాను చూస్తుంటే, జియో, ఎయిర్ టెల్, ఐడియా కంపెనీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ లాభపడుతోంది. సెప్టెంబరు నెలలో టెలికాం కంపెనీలు కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో భారతీ ఎయిర్‌టెల్ 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, వోడాఫోన్ ఐడియా 15 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల కంటే ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో భారీ నష్టాలను…
Read More