Samsung : శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్17 5జీ వచ్చేసింది!

Samsung Launches Galaxy F17 5G with 6 Years of Software Updates

భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్17 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణ బడ్జెట్ సెగ్మెంట్‌లో తొలిసారిగా ఆరేళ్ల ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఎక్సినాస్ 1330 ప్రాసెసర్‌తో మెరుగైన పనితీరు భారత మార్కెట్లో శాంసంగ్ తన గెలాక్సీ ఎఫ్-సిరీస్ ను విస్తరిస్తూ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘గెలాక్సీ ఎఫ్17 5జీ’ పేరుతో వచ్చిన ఈ మొబైల్, తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ కు ప్రత్యేక ఆకర్షణ ఆరేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇవ్వడం. బడ్జెట్ ఫోన్లలో ఈ ఫీచర్ కొత్త. ప్రధాన ఫీచర్లు   డిస్‌ప్లే: ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో…

Read More