Apple : ఫాక్స్‌కాన్ మరో ముందడుగు: బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభం

Apple's 'Made in India' Push: Foxconn Starts iPhone 17 Production in Bengaluru Plant

Apple : ఫాక్స్‌కాన్ మరో ముందడుగు: బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభం:చైనా వెలుపల ఐఫోన్ల తయారీని పెంచేందుకు యాపిల్‌ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. భారత్‌లో ఫాక్స్‌కాన్ విస్తరణ: ఐఫోన్ 17 తయారీ బెంగళూరులో షురూ చైనా వెలుపల ఐఫోన్ల తయారీని పెంచేందుకు యాపిల్‌ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన సరికొత్త ఐఫోన్ 17 ఉత్పత్తిని బెంగళూరులోని తన ప్లాంట్‌లో ప్రారంభించినట్లు అధికారిక‌ వర్గాలు తెలిపాయి.ఇప్పటికే చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ యూనిట్‌లో ఐఫోన్ల తయారీ జరుగుతుండగా, ఇప్పుడు బెంగళూరులోనూ ఈ ప్రక్రియ మొదలుకావడంతో ‘మేడ్…

Read More