NorthKorea : ఉత్తర కొరియా మోసం: 50 ఏళ్లుగా వోల్వో అప్పు తీరని కథ!

North Korea's 50-Year Debt: The Unpaid Volvo Bill

NorthKorea : ఉత్తర కొరియా మోసం: 50 ఏళ్లుగా వోల్వో అప్పు తీరని కథ:ప్రపంచం ఒకవైపు ఉంటే, ఉత్తర కొరియా మాత్రం ఎప్పుడూ మరోవైపు ఉంటుంది. నియంతృత్వ పాలన, పాతకాలపు జీవనశైలితో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రజలను ఎలా నియంత్రిస్తారో ప్రపంచానికి తెలిసిందే. అలాంటి ఉత్తర కొరియాతో స్వీడన్‌కు చెందిన వోల్వో కంపెనీకి ఓ వింత అనుభవం ఎదురైంది. 50 ఏళ్లుగా తీరని అప్పు: ఉత్తర కొరియా మోసం, స్వీడన్‌కు చేదు అనుభవం! ప్రపంచం ఒకవైపు ఉంటే, ఉత్తర కొరియా మాత్రం ఎప్పుడూ మరోవైపు ఉంటుంది. నియంతృత్వ పాలన, పాతకాలపు జీవనశైలితో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రజలను ఎలా నియంత్రిస్తారో ప్రపంచానికి తెలిసిందే. అలాంటి ఉత్తర కొరియాతో స్వీడన్‌కు చెందిన వోల్వో కంపెనీకి ఓ వింత అనుభవం ఎదురైంది.…

Read More