ఆపరేషన్ సిందూర్‌లో పాక్ యుద్ధ విమానాలు కూల్చివేశాామన్న ఏపీ సింగ్ కాల్పుల విరమణ కోసం పాకిస్థానే తమను అభ్యర్థించిందని స్పష్టీకరణ డొనాల్డ్ ట్రంప్ వాదనలను తోసిపుచ్చిన ఎయిర్ చీఫ్ ఆపరేషన్ సిందూర్ అనంతరం కాల్పుల విరమణ కోసం పాకిస్థానే భారత్‌ను అభ్యర్థించిందని, ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని భారత వాయుసేన చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జె-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టామని ఏపీ సింగ్ తెలిపారు. ఈ చర్యలో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా…
Read MoreTag: Ceasefire
Donald Trump : ట్రంప్ మాట మార్చారు: ఇరాన్‌లో నాయకత్వ మార్పు కోరడం లేదన్న అమెరికా అధ్యక్షుడు
Donald Trump : ట్రంప్ మాట మార్చారు: ఇరాన్‌లో నాయకత్వ మార్పు కోరడం లేదన్న అమెరికా అధ్యక్షుడు:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లో నాయకత్వ మార్పిడిని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఆ దేశానికి కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాలన మార్పు గందరగోళానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ పాలన మార్పుపై ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లో నాయకత్వ మార్పిడిని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఆ దేశానికి కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాలన మార్పు గందరగోళానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇరాన్‌లో పాలనాపరమైన మార్పు జరగాలన్నట్టు సంకేతాలు ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు తన మాట మార్చారు. నెదర్లాండ్స్‌లో జరగనున్న నాటో సదస్సుకు వెళుతున్న సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ, ఇరాన్‌లో నాయకత్వ మార్పును…
Read More