సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి Samantha marries Director Raj Nidimoru : టాలీవుడ్ అగ్ర నటి సమంత రూత్ ప్రబు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం కోయంబత్తూరులో జరగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా ఆధ్యాత్మిక కేంద్రం యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితులకు మాత్రమే పరిమితమైన సింపుల్ వేడుకలో ఈ జంట మంగళ్య ధారణ చేసినట్లు తెలుస్తోంది.ఈ రోజు సాయంత్రం ఇద్దరూ తమ వివాహాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని కూడా సమాచారం. గత కొన్ని నెలలుగా సమంత – రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్–డీకే రచన, దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’,…
Read MoreTag: #CelebrityNews
Sreeleela : కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ప్రేమాయణం.. పెళ్లికి రెడీనా?
కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన గణేశ్ పూజలో శ్రీలీల కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ప్రేమాయణం.. పెళ్లికి రెడీనా? బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్ మరియు టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు మరింత జోరందుకున్నాయి. ఇటీవలే ముంబైలో కార్తీక్ ఆర్యన్ నివాసంలో జరిగిన గణేష్ వేడుకల్లో శ్రీలీల తన కుటుంబంతో కలిసి పాల్గొనడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. ఇరు కుటుంబాలు కలసి పండుగ చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువే ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక్ ఇంట్లో శ్రీలీల తన కుటుంబంతో కలిసి కనిపించడం ఈ పుకార్లను…
Read More