PriyaNair : వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతున్న ప్రియా నాయర్:ప్రియా నాయర్.. ప్రస్తుతం ఈ పేరు వ్యాపార ప్రపంచంలో మారుమోగుతోంది. హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తదుపరి సీఈఓగా, ఎండీగా ఆమె పేరును ప్రకటించడమే దీనికి కారణం. కంపెనీ 92 సంవత్సరాల చరిత్రలో ఒక మహిళ సీఈఓ కావడం ఇదే మొదటిసారి. ప్రియా నాయర్: హెచ్యూఎల్ చరిత్రలో కొత్త శకం ప్రియా నాయర్.. ప్రస్తుతం ఈ పేరు వ్యాపార ప్రపంచంలో మారుమోగుతోంది. హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తదుపరి సీఈఓగా, ఎండీగా ఆమె పేరును ప్రకటించడమే దీనికి కారణం. కంపెనీ 92 సంవత్సరాల చరిత్రలో ఒక మహిళ సీఈఓ కావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ప్రియా నాయర్ ఎవరనే ఉత్సుకత మొదలైంది. ప్రస్తుతం HUL సీఈఓగా ఉన్న రోహిత్ జావా పదవీకాలం ఈ నెల 31న ముగుస్తుంది. ఆగస్టు 1న…
Read More