IndianChess : చెస్ సంచలనం కోనేరు హంపి – ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్‌తో ఢీ!

Koneru Humpy Storms into FIDE Women's Chess World Cup Final!

IndianChess : చెస్ సంచలనం కోనేరు హంపి – ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్‌తో ఢీ:ప్రతిష్ఠాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత యువ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోగా, తాజాగా తెలుగు తేజం కోనేరు హంపి కూడా తుది పోరుకు అర్హత సాధించింది. కోనేరు హంపికి చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్ బెర్త్! ప్రతిష్ఠాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత యువ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోగా, తాజాగా తెలుగు తేజం కోనేరు హంపి కూడా తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం చివరి వరకు ఉత్కంఠగా సాగిన సెమీ-ఫైనల్‌లో హంపి 5-3 తేడాతో చైనాకు చెందిన టింగ్జి…

Read More