TamilNadu : కోల్డ్రిఫ్ దగ్గు మందుపై ఉక్కుపాదం: 11 మంది చిన్నారుల మృతి అనుమానాలతో తమిళనాడు ప్రభుత్వం నిషేధం.

Centre Issues Advisory: No Cough/Cold Medication for Children Under Two Years After Syrup Tragedy.

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 11 మంది చిన్నారుల మృతి చెన్నై కంపెనీలో తనిఖీలు, ఉత్పత్తిని నిలిపివేసిన అధికారులు సిరప్ శాంపిళ్లను ల్యాబ్‌కు పంపి విష రసాయనాలపై పరీక్షలు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 11 మంది చిన్నారుల మృతికి కారణమైందన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం చెన్నైకి చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారుచేస్తున్న ‘కోల్డ్రిఫ్’ (Coldriff) అనే దగ్గు మందుపై కఠిన చర్యలు తీసుకుంది. కోల్డ్రిఫ్ సిరప్ అమ్మకాలపై తక్షణ నిషేధం   తమిళనాడు ప్రభుత్వం ఈ సిరప్ అమ్మకాలను తక్షణమే నిలిపివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచే ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్టు ఆహార భద్రత, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తెలిపారు. విస్తృత తనిఖీలు, శాంపిళ్ల సేకరణ   ఈ పరిణామంతో అప్రమత్తమైన అధికారులు గత రెండు రోజులుగా…

Read More