ChinaTech : బరువు తగ్గితే కోటి బోనస్.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చైనా కంపెనీ!

A Chinese Tech Company Offers Over 1 Crore Rupees in Bonuses for Employees Who Lose

ChinaTech : బరువు తగ్గితే కోటి బోనస్.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చైనా కంపెనీ!:ఉద్యోగులు బరువు తగ్గితే ఏ కంపెనీ అయినా అభినందిస్తుంది. కానీ, చైనాకు చెందిన ఓ టెక్ కంపెనీ మరో అడుగు ముందుకేసి బరువు తగ్గిన వారికి ఏకంగా కోటి రూపాయలకు పైగా బోనస్‌గా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అర కిలో బరువు తగ్గితే రూ.6,100 ప్రోత్సాహకం 90 రోజుల్లో 20 కిలోలు తగ్గి రూ. 2.47 లక్షలు గెలుచుకున్న ఉద్యోగిని తిరిగి బరువు పెరిగితే దాదాపు రూ.9,800 జరిమానా ఆరోగ్యకరమైన జీవనశైలి కోసమే ఈ ఛాలెంజ్ అంటున్న కంపెనీ చైనా టెక్ కంపెనీ ‘ఇన్‌స్టా360’ వినూత్న ఆఫర్ ఉద్యోగులు బరువు తగ్గితే ఏ కంపెనీ అయినా అభినందిస్తుంది. కానీ, చైనాకు చెందిన ఓ టెక్ కంపెనీ మరో అడుగు ముందుకేసి…

Read More