IBPS Clerk Jobs 2025 : బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాల కోసం అప్లై చేయండి!

ibps clerk jobs

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సిలెక్షన్ (IBPS) తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ పోస్టులు (Customer Service Associate) భర్తీ చేయబోతున్నారు. ఈ నియామక ప్రక్రియలో దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ ఖాళీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 367 పోస్టులు, తెలంగాణలో 261 పోస్టులు ఉన్నాయి. అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి (విభిన్న కేటగిరీలకు వయో సడలింపులు వర్తిస్తాయి). ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 1, 2025 చివరి తేదీ: ఆగస్ట్ 21, 2025 ప్రిలిమినరీ ఎగ్జామ్: అక్టోబర్ 2025లో మెయిన్స్ ఎగ్జామ్: నవంబర్ 2025లో పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీలు: 10,000+ ఆంధ్రప్రదేశ్: 367 పోస్టులు తెలంగాణ: 261 పోస్టులు అప్లై…

Read More