Gold Rate : బంగారం, వెండి ధరల జోరుకు బ్రేక్: కారణాలు, మార్కెట్ భవిష్యత్తు అంచనాలు

Gold and Silver Prices Halt Rally: Reasons for the Dip and Market Forecast

గాజాలో శాంతి చర్చల ప్రభావంతో తగ్గిన సురక్షిత పెట్టుబడుల డిమాండ్ పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు   మార్కెట్లో ఒడుదొడుకులు తప్పవని హెచ్చరిస్తున్న నిపుణులు గత రెండు నెలలుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరల జోరుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా అనుకూల పరిణామాలు, డాలర్ బలం పుంజుకోవడం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడానికి మొగ్గు చూపడంతో ఈ విలువైన లోహాల ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, చైనా, ఇండియాతో అమెరికా వాణిజ్య చర్చల్లో పురోగతి కనిపించడం వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కలాంత్రీ తెలిపారు. “అంతేకాక, గాజాలో శాంతి చర్చలు సానుకూలంగా సాగుతుండటం వల్ల పెట్టుబడిదారులు లాభాలు స్వీకరిస్తున్నారు. అందుకే ధరలు తగ్గాయి” అని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గినప్పుడు,…

Read More

Gold and Silver : బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం – సామాన్యులకు ఊరట

Silver Drops ₹13,000/Kg - Reasons for the Crash and Future Forecast

ఒక్కరోజే కిలో వెండిపై రూ. 13,000 తగ్గుదల తులం బంగారంపై రూ. 1900 వరకు పడిపోయిన రేటు అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ప్రకటన ప్రభావం కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలకు శనివారం బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్ చరిత్రలో ఇటీవల కాలంలో చూడనంత భారీ పతనంతో పసిడి, వెండి రేట్లు కుప్పకూలాయి. ముఖ్యంగా వెండి ధర అనూహ్యంగా కిలోపై ఏకంగా రూ. 13,000 తగ్గడం కొనుగోలుదారులను, మదుపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. రికార్డులు సృష్టిస్తూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన వెండి, బంగారం ధరలు దిగిరావడంతో, రాబోయే పండగ సీజన్‌లో కొనుగోళ్లు చేయాలనుకుంటున్న వారికి ఇది పెద్ద ఊరటగా మారింది. హైదరాబాద్ మార్కెట్లో పసిడి, వెండి ధరల పతనం వివరాలు: శనివారం నాటి హైదరాబాద్ మార్కెట్ ధరలను పరిశీలిస్తే,…

Read More