AP : చంద్రబాబు నాయుడు విజన్: పీ4 – జీరో పావర్టీ కార్యక్రమం విస్తరణ:కూటమి ప్రభుత్వం పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్షిప్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కీలక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం యొక్క మార్గదర్శకులతో సమావేశం కానున్నారు. పీ4 కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం కొత్త ఊపు: మార్గదర్శకులతో సీఎం చంద్రబాబు భేటీ కూటమి ప్రభుత్వం పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్షిప్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కీలక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం యొక్క మార్గదర్శకులతో సమావేశం కానున్నారు.నిన్న తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు పీ4 – జీరో పావర్టీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటి వరకు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు,…
Read More