Bank of India:బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు – డిసెంబర్ 20 నుంచి దరఖాస్తులు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఫ్రేమ్‌లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 20, 2025 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 5, 2026. పోస్టుల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్ (ఎస్ఎంజీఎస్–4): 36 పోస్టులు క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్–3): 60 పోస్టులు క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్–2): 418 పోస్టులు అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ,…
Read More