FoodPrices : భోజనం చౌకైంది: గతేడాది కంటే తగ్గిన థాలీ ఖర్చు – ఆహార ద్రవ్యోల్బణంపై క్రిసిల్ నివేదిక

Thali Cost Decreases Compared to Last Year - Crisil Report on Food Inflation)

8 శాతం వరకు దిగొచ్చిన నాన్-వెజ్ థాలీ ధర ఉల్లి, బంగాళాదుంప, పప్పుల ధరలు తగ్గడమే ప్రధాన కారణం 10 శాతం పడిపోయిన బ్రాయిలర్ చికెన్ ధరతో మాంసాహార భోజనానికి ఊరట క్రిసిల్ ఇంటెలిజెన్స్ నివేదికలో వివరాల వెల్లడి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు నెలలో దేశంలో ఇళ్లలో వండుకునే భోజనం (థాలీ) ఖర్చులు తగ్గాయి. క్రిసిల్ ఇంటెలిజెన్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, శాకాహార థాలీ ధర 7% తగ్గగా, మాంసాహార థాలీ ధర 8% వరకు తగ్గింది. ధరలు తగ్గడానికి కారణాలు ఇవే: శాకాహార థాలీ   ప్రధానంగా, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పప్పుల ధరలు గణనీయంగా తగ్గాయి. ఉల్లి ధర గతేడాదితో పోలిస్తే 37% తగ్గిపోగా, బంగాళాదుంప ధర 31% తగ్గింది. గత సంవత్సరం దిగుబడి తక్కువగా ఉండటం వల్ల ఈ…

Read More