Telangana Government :ప్రముఖ విప్లవ కవి, ప్రజా యుద్ధనౌక దివంగత గద్దర్ సేవలకు నివాళి అర్పిస్తూ, ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ ఫౌండేషన్‌కు ₹3 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. గద్దర్ ఆశయాలకు తెలంగాణ ప్రభుత్వ చేయూత: ఫౌండేషన్‌కు ₹3 కోట్ల ఆర్థిక సహాయం ప్రముఖ విప్లవ కవి, ప్రజా యుద్ధనౌక దివంగత గద్దర్ సేవలకు నివాళి అర్పిస్తూ, ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ ఫౌండేషన్‌కు ₹3 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఆమోదముద్ర వేశారు. గద్దర్ భావజాలాన్ని పరిరక్షించడం, ఆయన ఆలోచనలు, సాంస్కృతిక ప్రభావంపై లోతైన పరిశోధనలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ…
Read More