WhatsApp : వాట్సప్ కొత్త ఫీచర్: మోసపూరిత గ్రూపులకు చెక్:మీకు సంబంధం లేకుండానే ఎవరో తెలియని వ్యక్తులు మిమ్మల్ని వాట్సప్ గ్రూపుల్లో చేర్చేస్తున్నారా? స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ అంటూ వచ్చే స్పామ్ మెసేజ్‌లతో విసిగిపోయారా? అయితే వాట్సప్ యూజర్లకు ఇది శుభవార్తే. వినియోగదారుల భద్రత, ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని వాట్సప్ ఓ కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్ ‘సేఫ్టీ ఓవర్‌వ్యూ’: స్పామ్ గ్రూపులకు ఇకపై నో ఎంట్రీ! మీకు సంబంధం లేకుండానే ఎవరో తెలియని వ్యక్తులు మిమ్మల్ని వాట్సప్ గ్రూపుల్లో చేర్చేస్తున్నారా? స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ అంటూ వచ్చే స్పామ్ మెసేజ్‌లతో విసిగిపోయారా? అయితే వాట్సప్ యూజర్లకు ఇది శుభవార్తే. వినియోగదారుల భద్రత, ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని వాట్సప్ ఓ కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత గ్రూపుల నుంచి…
Read More