AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు: ప్రభుత్వం అప్రమత్తం

Andhra Pradesh on High Alert as Heavy Rains Lash State

AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు: ప్రభుత్వం అప్రమత్తం:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు: ప్రభుత్వం అప్రమత్తం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు   రానున్న ఐదు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు. కృష్ణా, గోదావరి నదుల తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరద పరిస్థితిని…

Read More