Cybersecurity : చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన: 1600 కోట్ల లాగిన్ వివరాలు లీక్!:ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన ఒకటి వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు 16 బిలియన్ల (1600 కోట్లు) లాగిన్ ఆధారాలు, పాస్‌వర్డ్‌లతో సహా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ధ్రువీకరించారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన ఒకటి వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు 16 బిలియన్ల (1600 కోట్లు) లాగిన్ ఆధారాలు, పాస్‌వర్డ్‌లతో సహా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ధ్రువీకరించారు. ఈ సమాచార లీకేజీతో యాపిల్, ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు గిట్‌హబ్, టెలిగ్రామ్‌తోపాటు వివిధ ప్రభుత్వ సేవల సహా ఊహించని ఎన్నో ఆన్లైన్ సేవల ఖాతాలకు ముప్పు వాటిల్లినట్టేనని ఫోర్బ్స్ నివేదిక…
Read MoreTag: Digital Security
Google : గూగుల్‌కు తెలంగాణ మహిళలు గట్టి పోటీ: సీఎం రేవంత్ రెడ్డి
Google : గూగుల్‌కు తెలంగాణ మహిళలు గట్టి పోటీ: సీఎం రేవంత్ రెడ్డి:హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను (GSEC) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సెంటర్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దీనికి సమీపంలోనే మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి సెంటర్ ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను (GSEC) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సెంటర్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దీనికి సమీపంలోనే మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి సెంటర్ ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. “తెలంగాణ మహిళలు గూగుల్‌కు గట్టి పోటీ” అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.ఈ…
Read More