AyushiSingh : పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆయుషి సింగ్

Ayushi Singh: A Story of Determination and Triumph Over Adversity

పుట్టుకతో అంధురాలైన ఢిల్లీ యువతి ఆయుషి సింగ్ పట్టుదలతో చదివి సివిల్స్‌లో విజయం ప్రస్తుతం ఢిల్లీలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు ఢిల్లీకి చెందిన ఐఏఎస్ అధికారిణి ఆయుషి సింగ్, పట్టుదల ఉంటే వైకల్యం అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ, ఆమె ఆత్మవిశ్వాసంతో సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని వసంత్ విహార్‌లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె విజయం వెనుక ఎన్నో సవాళ్లు, తల్లి ప్రోత్సాహం ఉన్నాయి. టీచర్‌గా ప్రస్థానం ఐఏఎస్ అధికారి కావడానికి ముందు, ఆయుషి పదేళ్లపాటు ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా, వారిలో స్ఫూర్తిని నింపి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించేవారు. అయితే, తన తల్లి ఇచ్చిన సలహా ఆమె…

Read More