CM RevanthReddy : పోలీసు అమరవీరుల దినోత్సవం: మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

Telangana CM Assures Police Welfare, Highlights Fight Against Cyber and Drug Crimes on Martyrs' Day

విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు మరువలేనివని కొనియాడిన సీఎం అమరవీరుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా సైబర్, డ్రగ్స్ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులది అగ్రస్థానమని కితాబు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో జరిగిన ‘పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం’లో పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు పిలుపు: మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఇటీవల మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పోలీసుల సేవలు, సంక్షేమం: పోలీసులు సమాజానికి నమ్మకాన్ని, భరోసాను ఇస్తారని కొనియాడారు. వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే 16 వేల కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన…

Read More