Dubai : దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: వివాహ సెలవుల్లో కొత్త మార్పులు:దుబాయ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! ఉద్యోగుల సంక్షేమం, కుటుంబ విలువలను ప్రోత్సహించే దిశగా దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు పది రోజుల వివాహ సెలవును పూర్తి వేతనంతో పొందవచ్చు. దుబాయ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు వివాహ సెలవు: పది రోజులు పూర్తి వేతనంతో! దుబాయ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! ఉద్యోగుల సంక్షేమం, కుటుంబ విలువలను ప్రోత్సహించే దిశగా దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు పది రోజుల వివాహ సెలవును పూర్తి వేతనంతో పొందవచ్చు. ఈ విషయాన్ని దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధాని, ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రకటించారు. ఈ కొత్త నిబంధనలు 2025 జనవరి 1 నుంచి అమలులోకి…
Read MoreTag: dubai
GoldenVisa : భారతీయ నివాసితులకు యూఏఈ గోల్డెన్ వీసా: రూ. 23.30 లక్షలతో జీవితకాల చెల్లుబాటు
GoldenVisa : భారతీయ నివాసితులకు యూఏఈ గోల్డెన్ వీసా: రూ. 23.30 లక్షలతో జీవితకాల చెల్లుబాటు: యూఏఈ సరికొత్త గోల్డెన్ వీసాలు: భారతీయులకు సువర్ణావకాశం యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) తమ గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే విశేష ఆదరణ పొందిన గోల్డెన్ వీసాలకు అదనంగా, తాజాగా మరిన్ని రకాల వీసాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు స్థిరాస్తుల కొనుగోలు లేదా వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే గోల్డెన్ వీసాలు జారీ చేస్తుండగా, ఇప్పుడు నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తొలుత ఈ కొత్త రకం గోల్డెన్ వీసాల జారీని భారత్, బంగ్లాదేశ్ దేశాల పౌరులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ కోసం భారత్‌లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. ఇప్పటివరకు…
Read More12 years.. lost 550 kg | 12 ఏళ్లు … 550 కిలోలు తగ్గాడు | Eeroju news
12 ఏళ్లు … 550 కిలోలు తగ్గాడు దుబాయ్, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) 12 years.. lost 550 kg ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంటే అది ఏదైనా ప్రమాదమే. అందుకే ఏదైనా మితంగా ఉండాలని పెద్దలంటుంటారు. అయితే ఇతడి విషయంలో ఆ పదం తప్పిపోయింది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా అతడు పేరు పొందాల్సి వచ్చింది. ఏకంగా 610 కిలోల భారీ శరీరంతో ప్రపంచంలోనే అత్యంత బరువు ఉన్న వ్యక్తిగా అతడు రికార్డ్ సృష్టించాడు. అంతటి బరువు ఉండడంతో ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండేది. మూడు సంవత్సరాలు పాటు అతడు మంచానికే పరిమితం అయ్యాడు. విపరీతమైన బరువు వల్ల కనీసం తన వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేకపోయేవాడు. ప్రతి చిన్న పనికి కూడా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మీద ఆధారపడేవాడు. అయితే…
Read More