రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన చైనాపై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని అధికారులను కోరిన ట్రంప్ రష్యాపై ఆంక్షల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక వ్యాఖ్యలు ట్రంప్ పదం వాడకూడదు అమెరికా అధ్యక్షుడు భారత్‌పై మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచే లక్ష్యంతో, భారత్ నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధించాలని ఆయన యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులను కోరినట్లు సమాచారం. ఈ చర్యను చైనాపై కూడా విధించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కొత్త ఎత్తుగడ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అంశంపై అమెరికా, ఈయూ ఉన్నతాధికారులు వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఈ కీలక…
Read More