Mammootty : భుటాన్ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కుంభకోణం: మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు

FEMA Violation Allegations: Bhutan Car Smuggling Case Shakes Malayalam Film Industry

మలయాళ స్టార్ హీరోల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు భూటాన్ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో కొనసాగుతున్న సోదాలు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ ఇళ్లలో తనిఖీలు భుటాన్ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కుంభకోణం కేసు మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రముఖ నటులు మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చక్కలక్కల్‌ నివాసాలతో పాటు మొత్తం 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దాడులు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై ఈడీ ఈ చర్యలు చేపట్టింది. భూటాన్, నేపాల్ మార్గాల ద్వారా టయోటా ల్యాండ్ క్రూయిజర్, ల్యాండ్…

Read More

AnilAmbani : అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ దాడులు: మనీలాండరింగ్ ఆరోపణలు

ED Raids Anil Ambani's Offices Over Money Laundering Allegations

AnilAmbani : అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ దాడులు: మనీలాండరింగ్ ఆరోపణలు:రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీలోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీలోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా అధికారులు ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. అయితే, అనిల్ అంబానీ నివాసంలో మాత్రం ఎలాంటి తనిఖీలు జరగడం లేదు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయని…

Read More