SunnyLeone : వెండితెరపై సన్నీ లియోన్ కొత్త అడుగు

Sunny Leone ventures into film production

సన్నీ లియోన్: నిర్మాతగా కొత్త ప్రయాణం నిర్మాతగా మారిన సన్నీ లియోన్ సన్నీ లియోన్ కొత్త అడుగులు వెండితెరపై తన గ్లామర్, స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటి సన్నీ లియోన్ ఇప్పుడు కొత్త బాధ్యతలను భుజాన వేసుకున్నారు. కేవలం నటిగా మాత్రమే కాకుండా, ఆమె ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో రానున్న ఒక వెబ్ సిరీస్‌కు సన్నీ లియోన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని సన్నీ స్వయంగా తన సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి సన్నీ మాట్లాడుతూ, “ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సిరీస్. స్క్రిప్ట్ విన్న తర్వాత నేను చాలా స్ఫూర్తి పొందాను, అందుకే ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని వెంటనే నిర్ణయించుకున్నాను. ఇలాంటి ఒక…

Read More