రాష్ట్రాల పరిధిలో మద్యంపై పన్ను తయారీపై ఎక్సైజ్ సుంకం, అమ్మకాలపై వ్యాట్ విధింపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయం చాలా కీలకమైనది కాబట్టే, దానిని GST పరిధిలోకి తీసుకురావడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. GST పరిధిలోకి మద్యం ఎందుకు రాదు? రాష్ట్రాల ఆదాయ వనరు: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చే మొత్తం ఆదాయంలో మద్యంపై విధించే పన్నులు చాలా పెద్ద భాగం. ఇప్పుడు మద్యంపై ఎక్సైజ్ సుంకం (Excise duty), వ్యాట్ (VAT) వంటి పన్నులు విధించే అధికారం పూర్తిగా ఆయా ప్రభుత్వాలకే ఉంది. దీని ద్వారా అపారమైన ఆదాయం వస్తుంది. అధికారం కోల్పోయే భయం: ఒకవేళ మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి చేరిస్తే, దానిపై పన్నులు విధించే అధికారం కేంద్రానికి వెళ్తుంది. దీనితో రాష్ట్రాల ఆదాయానికి…
Read More