AP : ఏపీలో లక్ష ఫామ్ పాండ్స్: రైతులు, కూలీలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు:తెలుగు రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఫామ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు) నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. వ్యవసాయ కుంటలతో భూగర్భ జలాల పెంపు, ఉపాధి కల్పన: పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఫామ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు) నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఈ వ్యవసాయ కుంటలు కరవు పరిస్థితుల్లో…
Read More