India-China : భారత్-చైనా సంబంధాలలో కొత్త మలుపు: కీలక వస్తువుల సరఫరా పునరుద్ధరణ:భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అడుగు పడింది. గత ఏడాదిగా నిలిచిపోయిన కొన్ని కీలక వస్తువుల సరఫరాను తిరిగి మొదలు పెట్టడానికి చైనా అంగీకరించింది. జైశంకర్-వాంగ్ యీ భేటీ: చైనా నుంచి ఎగుమతులు తిరిగి ప్రారంభం భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అడుగు పడింది. గత ఏడాదిగా నిలిచిపోయిన కొన్ని కీలక వస్తువుల సరఫరాను తిరిగి మొదలు పెట్టడానికి చైనా అంగీకరించింది. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషీన్లు (TBM), అలాగే ఆటోమొబైల్ పరిశ్రమకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులను తిరిగి ప్రారంభించనుంది. కీలక నిర్ణయాలు భారత్ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో…
Read More