FlipkartBigBillionDays : తెలుగు పండుగల సీజన్ సేల్స్: గూగుల్ పిక్సెల్, ఐఫోన్, నథింగ్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు

Festive Season Sales: Heavy Discounts on Google Pixel, iPhone, and Nothing Phones

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ రూ. 35 వేలకే అందుబాటులోకి రానున్న నథింగ్ ఫోన్ 3 పలు ఇతర పిక్సెల్ మోడళ్లపై కూడా ఊహించని డిస్కౌంట్లు పండుగల సీజన్ వస్తుండటంతో, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ వార్షిక సేల్స్‌కు సిద్ధమవుతున్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం ఈ సంస్థలు బంపర్ ఆఫర్లను ప్రకటించాయి. ముఖ్యంగా, ఫ్లిప్‌కార్ట్ తన ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌పై రికార్డు స్థాయి డిస్కౌంట్లను అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఆఫర్లు ఈ సేల్‌లో భాగంగా, ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ₹37,999 ధరకే అందిస్తోంది. దీనికి అదనంగా, బ్యాంక్ ఆఫర్ల ద్వారా ₹2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే, పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరో ₹1,000 అదనపు డిస్కౌంట్…

Read More