Krithi Shetty : యాదృచ్ఛిక ఆడిషన్ నుంచి స్టార్‌డమ్ వరకు – ఇప్పుడు తమిళ సినిమాలపై ఫోకస్

kriti shetty

కృతి శెట్టి సినీ ప్రయాణం: ‘ఉప్పెన’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే స్టార్‌డమ్ అందుకున్న కృతి శెట్టి, తన సినీ రంగ ప్రవేశం ఎలా సహజంగా జరిగిందో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వరుస విజయాలతో కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లిన ఆమె, ఇటీవల వచ్చిన ఫ్లాపుల కారణంగా కొంత విరామం తీసుకుని ఇప్పుడు తిరిగి తమిళ చిత్రసీమపై దృష్టి సారించారు. సినీ రంగంలోకి ఎంట్రీ ఎలా వచ్చింది? కృతి శెట్టి తన మొదటి అవకాశంపై మాట్లాడుతూ—“ఒక కమర్షియల్ యాడ్ ఆడిషన్ కోసం స్టూడియోకి వెళ్లాను. ఆడిషన్ అయిపోయాక నాన్న రావడంలో ఆలస్యం కావడంతో పక్కనే ఉన్న మరో స్టూడియోలోకి వెళ్లాను. అక్కడ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. నన్ను చూసిన యూనిట్ సభ్యులు ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడిగారు. నేనేమి చేయాలో తెలియక అమ్మ నంబర్ ఇచ్చి వచ్చాను. తరువాత…

Read More