CyberCrime : భారీ అంతర్జాతీయ పైరసీ ముఠా గుట్టు రట్టు: తెలుగు సినీ పరిశ్రమకు రూ. 3,700 కోట్ల నష్టం

Shocking High-Tech Piracy: Cameras in Popcorn Boxes, Crypto Payments Exposed; Six Arrested.

దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు రూ. 3,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ కేంద్రంగా జరుగుతున్న పైరసీ కార్యకలాపాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దెబ్బకు దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సినీ పైరసీ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ రంగాన్ని పట్టి పీడిస్తున్న పైరసీ భూతంపై ఉక్కుపాదం మోపుతూ పోలీసులు ఆరుగురు కీలక సభ్యులను అరెస్టు చేశారు. ఈ ముఠా కార్యకలాపాల వల్ల ఒక్క తెలుగు ఇండస్ట్రీకే సుమారు రూ. 3,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో పైరసీ ఈ ముఠా అత్యంత పకడ్బందీగా, ఆధునిక టెక్నాలజీని వాడుతూ పైరసీకి…

Read More