SridharVembu : విదేశీ విద్య: అప్పులు చేసేటప్పుడు జాగ్రత్త:విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ టెక్ కంపెనీ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు హెచ్చరించారు. ముఖ్యంగా అమెరికాలో చదువుల కోసం భారీగా విద్యా రుణాలు తీసుకోవడం చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. విదేశాల్లో విద్య కోసం అప్పులు చేసేటప్పుడు జాగ్రత్త! విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ టెక్ కంపెనీ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు హెచ్చరించారు. ముఖ్యంగా అమెరికాలో చదువుల కోసం భారీగా విద్యా రుణాలు తీసుకోవడం చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాల మార్కెట్ అంతంతమాత్రంగా ఉందని, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కూడా కఠినంగా మారాయని ఆయన వివరించారు. శ్రీధర్ వెంబు తన…
Read More