GoldLoans : బంగారం ధరల పెరుగుదల – గోల్డ్ లోన్లకు ఎగబడుతున్న ప్రజలు

India's Gold Loan Market Reaches All-Time High

రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు జీవితకాల గరిష్ఠానికి పసిడి తనఖా రుణాలు ఆగస్టులో రూ.2.94 లక్షల కోట్లకు చేరిన గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో భారతదేశంలో బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో, పసిడిపై రుణాలు తీసుకునేవారి సంఖ్య భారీగా వృద్ధి చెందింది. దీనితో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇస్తున్న గోల్డ్ లోన్లు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఏకంగా రూ.2.94 లక్షల కోట్ల జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇలా పసిడి రుణాలు ఆల్ టైమ్ రికార్డుకు చేరడం ఇది వరుసగా 15వ నెల కావడం గమనార్హం. 1.పెరిగిన బంగారం ధరలు: కేవలం ఒక సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర 53 శాతం పెరిగింది. ఇది వినియోగదారులు తమ బంగారంపై గతంలో కంటే ఎక్కువ రుణాలు…

Read More