ITNotice : ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారికి కూడా ఐటీ నోటీసులు వచ్చే ఛాన్స్!

Major Transactions Under IT Scanner: 5 Financial Activities That Attract Tax Attention.

సేవింగ్స్ ఖాతాల్లో రూ.10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం అన్ని బ్యాంకు ఖాతాల్లో కలిపి ఈ పరిమితి వర్తింపు ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.10 లక్షలు దాటినా పైకి నివేదిక  పెద్ద లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ప్రత్యేక నిఘా ఉంచుతుంది. మీరు పన్ను చెల్లించే పరిధిలో లేకపోయినా, కొన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు ఐటీ దృష్టిని ఆకర్షించి, మీకు నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసేవారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, నిర్దిష్ట పరిమితిని దాటిన లావాదేవీల వివరాలు నేరుగా ఐటీ అధికారులకు చేరుతాయి. ఐటీ దృష్టిని ఆకర్షించే కీలక లావాదేవీలు: 1. పొదుపు ఖాతా (సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్లు: సాధారణంగా బ్యాంకు పొదుపు ఖాతాల్లో డబ్బు జమ చేయడం సర్వసాధారణం. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో…

Read More