Vishwas Kumar : అహ్మదాబాద్ విమాన ప్రమాదం : ప్రాణాలతో బయటపడిన విశ్వాశ్ కుమార్

Ahmedabad Plane Crash: A Sole Survivor Amidst Tragedy

Vishwas Kumar :అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం : ప్రాణాలతో బయటపడిన విశ్వాశ్ కుమార్ అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాశ్ కుమార్ రమేశ్ తాను ఎలా రక్షించబడ్డాడో వివరించారు. ప్రాణాలతో బయటపడిన విశ్వాశ్ కుమార్ రమేశ్ కథ విశ్వాశ్ కుమార్…

Read More