IndianRupee : భారత రూపాయి బలపడింది: డాలర్‌తో మారకం విలువ స్వల్పంగా మెరుగుదల:ఈరోజు అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. కొంతకాలంగా క్షీణిస్తున్న రూపాయికి ఇది కాస్త ఊరటనిచ్చింది. ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకం విలువ 87.36 రూపాయల వద్ద నిలిచింది. భారత రూపాయి బలపడింది ఈరోజు అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. కొంతకాలంగా క్షీణిస్తున్న రూపాయికి ఇది కాస్త ఊరటనిచ్చింది. ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకం విలువ 87.36 రూపాయల వద్ద నిలిచింది. ఈ ఏడాది నమోదైన గరిష్ట పతనం నుంచి రూపాయి కోలుకోవడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరిలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ సమయంలో ఒక డాలర్‌కు 88.10 రూపాయల వరకు…
Read More