Cancer : రక్త పరీక్షతోనే ఊపిరితిత్తుల క్యాన్సర్ గుర్తింపు: యూకే శాస్త్రవేత్తల విప్లవాత్మక పరిశోధన

Cancer : UK Scientists Develop Blood Test to Detect Lung Cancer at Early Stage

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించేందుకు యూకేలో కొత్త రక్త పరీక్ష FT-IR మైక్రోస్కోపీతో రక్తంలో క్యాన్సర్ కణాల గుర్తింపు తొలి దశలోనే వ్యాధి నిర్ధారణతో మెరుగైన చికిత్సకు అవకాశం ఇతర క్యాన్సర్ల గుర్తింపునకు కూడా ఈ పద్ధతి ఉపయోగపడే ఛాన్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే దిశగా యూకే పరిశోధకులు విప్లవాత్మక ముందడుగు వేశారు. కేవలం ఒక రక్త పరీక్షతోనే క్యాన్సర్‌ను గుర్తించే అత్యాధునిక సాంకేతికతను వారు అభివృద్ధి చేశారు. ఈ పద్ధతి ద్వారా క్యాన్సర్ కణాలను ముందుగానే గుర్తించి, రోగులకు సకాలంలో మరియు సమర్థవంతమైన చికిత్స అందించే అవకాశం ఏర్పడనుంది. ఈ పరిశోధనను  “యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ నార్త్ మిడ్‌లాండ్స్ (UHNM)” తో పాటు కీలే, లాఫ్‌బరో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. ఇందులో వారు ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇన్‌ఫ్రారెడ్ (FT-IR) మైక్రోస్కోపీ అనే…

Read More