Narayana : మంత్రి నారాయణ సంచలన ఆరోపణలు: గత ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు మాయం:నెల్లూరు, జూన్ 30, 2025: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన సుమారు రూ.3 వేల కోట్ల నిధులను దారి మళ్లించిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, రూ.10 లక్షల కోట్ల అప్పులను ప్రజలపై మోపిందని ఆయన విమర్శించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ: గత ప్రభుత్వం రూ. 3 వేల కోట్ల నిధులు దారి మళ్లించింది, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపింది. నెల్లూరు, జూన్ 30, 2025: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన సుమారు రూ.3 వేల కోట్ల నిధులను దారి మళ్లించిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ…
Read More