India-US : భారత్-అమెరికా బంధానికి బీటలు: పాకిస్థాన్‌కు అనుకూలంగా ట్రంప్ నిర్ణయాలు:భారతదేశానికి, అమెరికాకు మధ్య సంబంధాలు గతంలో లేనంతగా క్షీణించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇందుకు కారణం. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారతదేశంపై ట్రంప్ 50% సుంకం విధించారు. ట్రంప్ పన్నులతో భారత్‌కు దెబ్బ: పాకిస్థాన్ వైపు ట్రంప్ మొగ్గు భారతదేశానికి, అమెరికాకు మధ్య సంబంధాలు గతంలో లేనంతగా క్షీణించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇందుకు కారణం. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారతదేశంపై ట్రంప్ 50% సుంకం విధించారు. ఇది భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిపై భారతదేశం కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికా వ్యవహారశైలి ‘నిర్లక్ష్యంగా, అన్యాయంగా’ ఉందని వ్యాఖ్యానించింది. తమ దేశ ప్రయోజనాలే…
Read More