Gold and Silver : పసిడి ప్రియులకు శుభవార్త: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు:గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు తీసిన బంగారం ధరలు ఎట్టకేలకు కాస్త దిగొచ్చాయి. లక్ష రూపాయల మార్కును దాటి సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బంగారం, వెండి ధరలకు బ్రేక్ – కొనుగోలుదారులకు ఊరట! గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు తీసిన బంగారం ధరలు ఎట్టకేలకు కాస్త దిగొచ్చాయి. లక్ష రూపాయల మార్కును దాటి సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బంగారంతో పాటే వెండి ధర కూడా తగ్గముఖం పట్టడం గమనార్హం. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్న పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే. నేటి ధరల వివరాలు…
Read More