GST : జీఎస్టీ తగ్గింపుతో రికార్డు: ఒక్క రోజులోనే ₹11 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు!

GST Rate Cut Sparks Digital Payments Surge: ₹11 Lakh Crore Transacted in a Single Day!

జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోళ్ల జోరు 25 శాతానికి పైగా పెరిగిన ఈ-కామర్స్ అమ్మకాలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించడం వినియోగదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా డిజిటల్ చెల్లింపులు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వృద్ధి చెందాయి. డిజిటల్ లావాదేవీల్లో 10 రెట్లు పెరుగుదల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జీఎస్టీ రేట్లు తగ్గిన తొలిరోజైన సెప్టెంబర్ 22న ఏకంగా రూ.11 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. అంతకుముందు రోజు (సెప్టెంబర్ 21న) నమోదైన డిజిటల్ చెల్లింపుల విలువ కేవలం రూ.1.1 లక్షల కోట్లు మాత్రమే. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే ఈ లావాదేవీలు ఏకంగా 10 రెట్లు పెరగడం…

Read More

GSTCut : వాహనాల ధరలు తగ్గుదల

CarPricesDown

GSTCut : వాహనాలధరలుతగ్గుదల:పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కార్లు, బైక్‌లపై జీఎస్టీని తగ్గించేందుకు సిద్ధమైంది. దీపావళికి సామాన్యులకు ‘డబుల్ బొనాంజా’ ఇస్తామని, జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. దీపావళి బొనాంజా పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కార్లు, బైక్‌లపై జీఎస్టీని తగ్గించేందుకు సిద్ధమైంది. దీపావళికి సామాన్యులకు ‘డబుల్ బొనాంజా’ ఇస్తామని, జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబుల జీఎస్టీ విధానాన్ని రెండు స్లాబులకు పరిమితం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. 5 శాతం, 18 శాతం స్లాబులను మాత్రమే ఉంచి, ప్రస్తుతం 28 శాతం స్లాబ్‌లో ఉన్న కార్లు,…

Read More