DelhiFlu : ఢిల్లీలో కలకలం రేపుతున్న H3N2 ఫ్లూ: లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స వివరాలు

H3N2 Flu Creating Panic in Delhi: Symptoms, Precautions, and Treatment Details

దేశ రాజధాని ఢిల్లీలో H3N2 వైరస్ కేసులు పెరుగుతున్న కేసులతో ఆసుపత్రులకు పెరుగుతున్న రోగుల తాకిడి ఇది ఇన్ ఫ్లుయెంజా-ఏ రకానికి చెందిన వైరస్ భారత రాజధాని ఢిల్లీలో H3N2 ఇన్ ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులు, క్లినిక్‌లు రోగులతో నిండిపోతున్నాయి. చలికాలం కావడం వల్ల ఈ వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏమిటీ H3N2 వైరస్? H3N2 అనేది ఇన్ ఫ్లుయెంజా-ఏ వైరస్‌కు చెందిన ఒక రకం. ఇది సాధారణంగా సీజనల్ ఫ్లూకు కారణమవుతుంది. ఈ వైరస్ మన శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే నీటి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి…

Read More