Black Salt : నల్ల ఉప్పు: మీ ఆరోగ్యానికి ఒక వరం

Black Salt: The Healthier Alternative to White Salt

మీకు తెలుసా, మనం రోజూ వాడే వంట ఉప్పును కాస్త మారిస్తే చాలు, ఎన్నో ఆరోగ్య సమస్యలకు సులభంగా దూరంగా ఉండవచ్చు? సాధారణ తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు వాడటం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ఇది ముందుంటుంది. హైబీపీ, అజీర్తి, మలబద్ధకం, గుండెల్లో మంటను త‌గ్గించ‌డంలో దివ్యౌషధం అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారికి వైద్యులు ఉప్పు తగ్గించమని సలహా ఇస్తుంటారు. అయితే, తెల్ల ఉప్పుతో పోలిస్తే నల్ల ఉప్పులో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. అందుకే బీపీతో బాధపడేవారికి ఇది ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయం. అలాగే జీర్ణవ్యవస్థకు నల్ల ఉప్పు చేసే మేలు అంతా ఇంతా కాదు. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలను తగ్గించడంలో ఇది దివ్యౌషధంలా…

Read More